ఆస్ట్రేలియా పార్లమెంట్ నుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించారు. సోమవారం సిడ్నీలో జరిగిన బహిరంగ సభలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా చేరుకున్నారు. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. అక్కడ ప్రసంగించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
జీ-20 సదస్సును విజయవంతం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య భావనలో కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఆయన ఆస్ట్రేలియాకు పిలుపునిచ్చారు. 30 ఏళ్ల తర్వాత భారత్ లో స్థిర ప్రభుత్వం ఏర్పడిందన్న మోదీ, వాణిజ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాల్సి ఉందని ఆకాంక్షించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి