ప్రముఖ కంప్యూటర్ల తయారీదారు 'డెల్' మరో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. డెల్ వెన్యు 7, డెల్ వెన్యు 8 పేరుతో తాజా మోడళ్లు భారత మార్కెట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ నూతన టాబ్లెట్స్ లో 3జీతో పాటు వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీంట్లో, 4,550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, లేటెస్ట్ డ్యూయల్-కోర్ ఇంటెల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఓఎస్ ఉన్నాయి.
ఇక, డెల్ వెన్యు 7లో 7 అంగుళాల డిస్ ప్లే, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీని ప్రత్యేకతలు. డెల్ వెన్యు 8లో పూర్తి హెచ్ డీ డిస్ ప్లే, 1 జీబీ రామ్, 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నారు. వాటి ధరల విషయానికొస్తే, వెన్యు 7 రూ.14,999తో, వెన్యు 8 రూ.18,999తో మార్కెట్లో లభ్యమవుతాయి.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్