తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్, ఆస్ట్రేలియా నగరం బ్రిస్ బేన్ ల మధ్య సోదర బంధముందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ-20 సదస్సు కోసం మూడు రోజులుగా ఆయన బ్రిస్ బేన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీతో పాటు జీ-20 సదస్సు కోసం తమ నగరానికి వచ్చిన పలు దేశాధినేతలకు బ్రిస్ బేన్ యేమర్ ఆదివారం విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ...హైదరాబాద్, బ్రిస్ బేన్ ల మధ్య సోదర బంధాన్ని ప్రస్తావించారు. ‘అడ్వాన్స్ డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్ బేన్ అవతరిస్తే, హైదరాబాద్ సైబరాబాద్ గా పేరొందింది. సహజంగానే ఈ రెండు నగరాల మధ్య సోదర బంధం ఏర్పడనుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడాలంటే, ఇరు దేశాల్లోని రాష్ట్రాలు, నగరాలు ఇంకా దగ్గరకావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి