పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీహార్ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో గుడికి వెళ్లి వస్తున్న ఓ మహిళ మెడలోని చైన్ ను తస్కరించిన దొంగలు, పారిపోయే క్రమంలో హల్ చల్ చేశారు. దొంగల దాడిని గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు కూడా దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
అయితే పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు బీహారీ దొంగలు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. అయితే కాల్పులకు దిగిన దొంగను భీమవరం కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు చాకచక్యంగా పట్టుకుని బంధించారు. అనంతరం స్థానికుల సహకారంతో మిగిలిన ఇద్దరు బీహారీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి