ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లోని తొమ్మది మంది మంత్రులు తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వారే . గతంలో ఈ తరహాలో ఇంత పెద్ద సంఖ్యలో తొలిసారి ఎంపీలకు మంత్రి పదవులు దక్కలేదు. ఈ తొమ్మిది మందిలో భారత షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు సయంత్ సిన్హా, సాధ్వీ నిరంజన్ జ్యోతి, విజయ్ సంప్లా, గిరిరాజ్ సింగ్, మహేశ్ శర్మ, మోహన్ కుందరియా, సన్వర్ లాల్ జాట్, బాబుల్ సుప్రియో ఉన్నారు.
వీరిలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తో పాటు బాబుల్ సుప్రియోలకు అసలు రాజకీయ అనుభవమే లేకపోవడం గమనార్హం. అయితే ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రమాణం చేసిన తీరు రాజకీయ ఉద్ధండులనే ముగ్ధులను చేసింది. ఆరితేరిన రాజకీయ వేత్తలు కూడా పేపర్ పై రాసుకున్న ప్రమాణాన్ని చదివితే, రాథోడ్ మాత్రం తనదైన రీతిలో అలవోకగా ప్రమాణం చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి