నిత్యం మొండి పట్టుదలతో తమను ఇరుకున పెడుతున్న శివసేనకు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి షాకే ఇచ్చారు. మోదీ చర్యతో శివసేనలో చీలిక తప్పదన్న వాదన కూడా వినవస్తోంది. ఆదివారం నాటి కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఉద్ధవ్ ఠాక్రేకు మోదీ ఊహించని షాకిచ్చారు. శివసేన సూచించిన అభ్యర్థుల ప్రాధాన్యం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన మోదీ, ఆ పార్టీ సీనియర్ నేత సురేశ్ ప్రభుకు ఏకంగా కేబినెట్ హోదాను కట్టబెట్టారు.
తమ పార్టీ ఎంపీ అనిల్ దేశాయ్ కు కేబినెట్ హోదా ఇవ్వాలన్న ఠాక్రే సూచనను మోదీ తోసిపుచ్చారు. దీంతో అనిల్ ను ఉద్ధవ్ వెనక్కు పిలిచారు. సురేశ్ ప్రభును కూడా వెనక్కు రావాలని శివసేన అధినేత ఆదేశించినట్లు సమాచారం. అయితే ఠాక్రే ఆదేశాలను పట్టించుకోని సురేశ్, మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో సురేశ్ ప్రభు పార్టీ ఆదేశాలను ధిక్కరించినట్టుగానే ఠాక్రే భావిస్తున్నారు. సాయంత్రం నిర్వహించనున్న భేటీలో ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్