ఆళ్లగడ్డ ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియనుంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి అఖిల ప్రియతో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు బరిలో ఉన్నారు. తొలుత ఈ స్థానానికి మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్లలో వివరాల వెల్లడిలో సదరు అభ్యర్థులు పొరపాటు చేసిన కారణంగానే అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అకాల మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉపఎన్నికలో అభ్యర్థులను నిలపరాదని అధికార టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు నేటి సాయంత్రంలోగా తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే, అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. లేని పక్షంలో వచ్చే నెల 8న ఆ స్థానానికి ఎన్నిక జరుగుతుంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి