వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్న ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని హెచ్చరించారు. త్వరలో షిరిడీ సాయిబాబాను మోడీ దర్శించుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో... దర్శనానికి వస్తే ఏం జరుగుతుందోనన్నారు. ఈ క్రమంలో మోడీ తన షిరిడీ పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసిన స్వరూపానంద... దర్శనానికి వస్తే ఆయనకు (మోడీకి) దేవతల నుంచి రక్షణ ఉండదన్నారు.
అయితే, మోడీతో తనకెలాంటి సమస్యల్లేవన్నారు. కానీ, తలపై క్యాప్ ధరించి సమాధి వద్ద ప్రార్థనలు చేసేందుకు తిరస్కరించే వ్యక్తి షిరిడీ ఎలా వస్తారని ఆయన అన్నారు. సాయిబాబాను దర్శించుకునేందుకు షిరిడీ రావాలంటూ శివసేన ఎంపీ ఒకరు ప్రధాని మోడీని ఆహ్వానించారు. వెంటనే ఈ ఆహ్వానాన్ని ప్రధాని అంగీకరించారని, త్వరలో సాయిని దర్శించుకుంటారని సమాచారం.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్