ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఆరా తీసినట్టు ప్రచారం సాగుతోంది. విజయవాడ నగరంలో శుక్రవారం పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్ ను సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా తాను ఇరవై ఏళ్ల కిందట...1993లో ఓ ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చానని టెండూల్కర్ గుర్తు చేసుకున్నాడు. విజయవాడ నగరంలో అప్పటికీ, ఇప్పటికీ ఉన్న మార్పులను టెండూల్కర్ పీవీపీ ప్రసాద్ దగ్గర ప్రస్తావించాడని పీవీపీ స్క్వేర్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన తర్వాతి పరిస్థితులను, కొత్త రాజధానిగా ఏ ప్రదేశాన్ని అనుకుంటున్నారని ఆయన పిీవీపీ ప్రసాద్ ను ఎంక్వయిరీ చేసినట్టు సమాచారం.
గుంటూరు జిల్లా మంగళగిరిలో సచిన్ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశాడని ఇటీవల వార్తలు వచ్చాయి. విజయవాడ, గుంటూరు మధ్యనే ఏపి రాజధాని ఏర్పాటవుతుందనే ఉద్దేశ్యంతోనే సచిన్ ఇక్కడ భూములను కొన్నాడని ప్రచారం సాగింది. అలాగే నెల్లూరులో కూడా సచిన్ భారీగా భూములు కొనుగోలు చేశాడనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ గానీ, అతని మిత్ర బృందం గానీ ఆంధ్రప్రదేశ్ లో భూముల కొనుగోలు వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి