సమాజం మొత్తం పురుషాధిక్యంతో నిండిపోయింది... ఏ పని చేయాలన్నా మనమే... ఇదేం ఖర్మ అనుకుంటున్నారా? అయితే, ఏమాత్రం చింతించకండి... పురుషుడితో వంట చేయించొచ్చు... కాళ్లు పట్టించుకోవచ్చు... ఇళ్లు తుడిపించుకోవచ్చు. ఇలా ఏ పని అయినా చేయించుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇందుకోసం అమెరికా వెళ్లాల్సి ఉంటుంది మరి. అమెరికాకి చెందిన జోసఫైన్ వాయ్ లిన్, దలా కజక్ 'మ్యాన్ సర్వెంట్స్' పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పురుష పనివారిని సరఫరా చేస్తుంది. గంటకు 4,900 రూపాయలు చెల్లించగలిగితే మీకు కావాల్సిన పనివారిని మీరు నియమించుకోవచ్చు, మీరు కోరినట్టు అతను వ్యవహరిస్తాడు.
మీకు నచ్చిన డ్రెస్ వేసుకుని, మీరు చెప్పిన విధంగా నడచుకుంటాడు. ఇందులో ఏమాత్రం అశ్లీలతకు తావు ఉండదని 'మ్యాన్ సర్వెంట్స్' సంస్థ స్థాపకులు భరోసా ఇస్తున్నారు. రోజంతటికీ 18 వేల రూపాయలు ఖర్చు భరించి 'మ్యాన్ సర్వెంట్స్' ను ఎవరు నియమించుకుంటారనే అనుమానం మీకు వచ్చిందా? శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే పార్టీల్లో 'మ్యాన్ సర్వెంట్స్'కు మంచి డిమాండ్ ఉంటుందని వీరు చెబుతున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి