కొద్దిరోజులుగా టమోటాల ధర మండిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు మిర్చి ఘాటు నషాళానికంటుతోంది. ముంబయిలో పచ్చిమిరపకాయలు కేజీ రూ.120 పలుకుతున్నాయట. మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతం మిర్చి పంటకు ప్రసిద్ధి. అయితే, వర్షాభావం కారణంగా పంట ఆశించిన స్థాయిలో లేదు. దీంతో, అక్కడి నుంచి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగిపోయాయి. కొంతకాలం నుంచి ముంబయి మార్కెట్ వర్గాలు కర్ణాటకలోని హవేరి ప్రాంతం నుంచి మిర్చిని దిగుమతి చేసుకుంటుండగా, అక్కడ భారీవర్షాల కారణంగా రైతులు ఈ పంటకు దూరంగా ఉన్నారు.
తాజాగా, అక్కడి నుంచి 14 ట్రక్కులు మాత్రమే మిర్చి లోడుతో ముంబయికి చేరుకున్నాయి. కానీ, నగర వాసుల అవసరాల దృష్ట్యా 30 ట్రక్కుల మిర్చి అయితేగానీ సరిపోదట. దీనికితోడు ఎడతెగని వర్షాలతో సరుకు దెబ్బతినడం కూడా మిర్చి ధరల పెంపునకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్