ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన దినదిన గండంగా సాగుతోందని వైకాపా అధినేత జగన్ అన్నారు. రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తున్న చంద్రబాబు నిజస్వరూపం బయటపడుతోందని చెప్పారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని... ఐదేళ్ల తర్వాత బుద్ధి చెబుతారని అన్నారు. బాబు వస్తే జాబు అన్నారని... ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఆదర్శ రైతులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కసారి అధికారంలోకి వస్తే... 30 ఏళ్లపాటు పరిపాలన సాగించాలనేదే తన లక్ష్యమని జగన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రతి ఇంట్లో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో పక్కన తన ఫొటో ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న ఆయన... కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి