'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాలో కంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యువకుడిలా కనిపిస్తున్నాడని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసించారు. ‘రభస’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ... బెల్లంకొండ సురేష్ ‘ఆది’తో వీవీ వినాయక్ ను తీసుకొచ్చి, తారక్ ను స్టార్ హీరోను చేశారని అన్నారు. నందమూరి ఆడియో ఫంక్షన్ కొస్తేనే మంచి ఎనర్జీ ఉంటుందని ఆయన తెలిపారు. ఫంక్షన్ లో ఏమీ మాట్లాడకూడదు... ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చేద్దామని అనుకున్నా... వచ్చిన వెంటనే ఏదో కరెంట్ ఎక్కించేసి మాయ చేసి ఏదో ఒకటి మాట్లాడేలా చేస్తారని ఆయన నవ్వుతూ నిష్టూరమాడారు.
తారక్ సినిమాకు ఏఏ హంగులు కావాలో, అవన్నీ రభస ట్రైలర్ లో కనబడుతున్నాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు. కొడుకు పుట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ రెట్టింపు ఆనందంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సినిమా మంచి ఆదరణ పొందుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్