ఏదైనా ఓ పని చేయడం... దానిని ఫొటో తీయడం... పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫేస్ బుక్ లో ఆ ఫోటో పెట్టడం అన్నది ఇప్పుడు యువతకు బాగా అలవాటైపోయింది. ఫేస్ బుక్ వ్యసనంగా మారిన ఫ్రాన్స్ కు చెందిన ఓ వ్యక్తి నెల రోజుల వయసున్న తన కుమార్తెను కొట్టాడు. తర్వాత తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, చిన్నారి గాయాలను చూపుతూ ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతడి వ్యవహార శైలిపై ఆగ్రహించిన అతని మిత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు రంగప్రవేశం చేసి ఆ చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. చిన్నారిని కొడుతున్న సమయంలో తల్లి అక్కడే ఉండడం విశేషం. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుండడంతో తట్టుకోలేక కొట్టానని సదరు తండ్రి పోలీసులకు తెలపగా, కొట్టవద్దని చెబితే తనను ఎక్కడ వదిలేస్తాడోననే భయంతో మౌనంగా ఉన్నానని తల్లి వివరించింది. గాయాలపాలైన చిన్నారి అస్వస్థతకు గురైంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి