బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్, సల్మాన్ ఖాన్ ల మధ్య వివాదం సమసిపోయినట్టుంది. 2008 జూలై 21న బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ పుట్టినరోజు సందర్భంగా చెలరేగిన వివాదం సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. షారూఖ్ పేరు సల్మాన్ దగ్గర, సల్మాన్ పేరు షారూఖ్ దగ్గర ఎత్తడానికి ఎవరూ సాహసం చేసేవారు కాదు. పలు ఇంటర్వ్యూల్లో కూడా వారి మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టమైంది.
2013 రంజాన్ ప్రార్థనల తరువాత ఇఫ్తార్ విందు సందర్భంగా వీరు ఆలింగనం చేసుకోవడంతో వివాదం కాస్త సడలింది. ఈ ఏడాది కూడా ఇప్తార్ విందు సందర్భంగా వీరు ఆలింగనం చేసుకోవడం, సినిమా ఫంక్షన్లలో 'హాయ్ షారూఖ్' అంటూ సల్లూభాయ్ పలకరించడం వంటివన్నీ కలిసి వారి మధ్య అంతరం తగ్గించినట్టున్నాయి. ‘కిక్’ సినిమా వందకోట్లు వసూలు చేయడంతో... వరుసగా ఏడు సల్మాన్ సినిమాలు... వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించాయి.
ఈ సందర్భంగా సల్లూభాయ్ ని మీడియా ప్రశ్నించింది. వరుస హిట్ సినిమాలతో బాలీవుడ్ కు కింగ్ అయ్యారా? అని ప్రశ్నించిన మీడియాతో బాలీవుడ్ కింగ్ షారూఖేనని కితాబిచ్చాడు. షారూఖ్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశాడు. బాలీవుడ్ నెంబర్లపై తనకు నమ్మకం లేదని సల్లూభాయ్ వివరించాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి