'పెళ్ళి తర్వాత అమ్మాయి ముఖంలో కళ వచ్చింది' అని అనుకోవడం మనం వింటుంటాం. కళే కాదు వివాహంతో ఆమె ప్రాధామ్యాల్లోనూ మార్పు వస్తుందట. 'జీవన్ సాథి.కామ్' వెబ్ సైట్ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 1500 మంది మహిళలను ప్రశ్నించారు. "పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత మీరు ప్రాధాన్యమిచ్చే అంశాలేమిటి?" అని వారిని అడిగారు. వారు చెప్పిన జవాబులను విశ్లేషిస్తే పెళ్ళికి ముందు ప్రథమ స్థానంలో ఉన్న కెరీర్ అంశం కాస్తా... వివాహం తర్వాత నాలుగోస్థానానికి పడిపోయింది. వివాహిత మహిళల జీవితంలో కెరీర్ స్థానాన్ని పతిదేవుడు ఆక్రమించడం విశేషం.
దీన్నిబట్టి చూస్తే..., వివాహానంతరం స్త్రీకి కెరీర్ కంటే భర్తే ముఖ్యమని అర్థమవుతోంది. ఇక భర్త తర్వాత మహిళ ప్రాధాన్యత ఇచ్చే అంశాలు... పిల్లలు, ఆమె తల్లిదండ్రులేనట. వీటన్నిటి తర్వాతే కెరీర్ అని స్త్రీలు భావిస్తున్నారని సదరు అధ్యయనం వెల్లడిస్తోంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్