తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను రాసేటప్పుడు జాగ్రత్త వహించాలని... సెన్సేషన్ కోసం వార్తలు రాయరాదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇష్టమొచ్చిన రీతిలో కథలను ప్రసారం చేస్తున్నాయని... వాటి సంగతి తర్వాత చూస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున కూడా పత్రిక స్థాపించే ఆలోచన ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా'పై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కున్న అధికారాలన్నింటినీ తాను లాక్కున్నానని... బడ్జెట్ విషయాలను కూడా తానే నిర్ణయిస్తున్నానంటూ వార్తలు రాశారని... ఈ వివరాలను వారికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి తాను ఆ పత్రిక నుంచి వివరణను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. మీడియాకు తాను వార్నింగ్ ఇవ్వడం లేదని... ఆవేదనతో మాట్లాడుతున్నానని చెప్పారు. సంచలనాలకోసం వాస్తవాలను వక్రీకరించరాదని కోరారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి