స్మార్ట్ ఫోన్ పచ్చిని సంసారంలో చిచ్చు రేపింది. సాంకేతిక పరిజ్ఞానంపై మోజు కొంత మంది జీవితాలను బలితీసుకుంటోంది. ఫేస్ బుక్ వ్యసనంగా మారిపోయి తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్న చాలామంది గురించి మనం ప్రతిరోజూ చదువుతూనే ఉన్నాం. స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిందనే కారణంతో తైవాన్ లో ఓ భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిన తన భార్య ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తోందని వాపోయాడు.
స్మార్ట్ ఫోన్ కారణంగా తన చిన్నకుమార్తెకి వ్యాక్సిన్ వేయించడం కూడా మర్చిపోయిందని కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత చెప్పినా ఆమె వైఖరిలో మార్పు లేదని, అందుకే విడాకులు కోరాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనను వదిలించుకోవడానికి ఇదో సాకని, తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అతని భార్య కోర్టుకు తెలిపింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి