ఆసియా నోబెల్ బహుమతిగా పిలుచుకునే ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం ఆరుగురు వ్యక్తులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వారిలో ఇద్దరు చైనీయులు. జర్నలిస్టు హు షూలీ (61), న్యాయవాది వాంగ్ కన్ఫా (55) మెగసెసె తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. షూలీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చైనా అధికార వర్గంలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్న విషయాన్ని బట్టబయలు చేశారు.
ఇక పర్యావరణ అంశాలపై పలు కేసులను ఉచితంగా వాదించి కన్ఫా తన మానవత్వాన్ని, సామాజిక స్పృహను చాటుకున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే క్రమంలో ధైర్యసాహసాలు కనబర్చిన ఒమారా ఖాన్ మసౌది, ఇండోనేసియా ఆదివాసీల పిల్లల కోసం విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఆంత్రోపాలజిస్ట్ సౌర్ మార్లినా మన్యురుంగ్, ఫిలిప్పీన్స్ లో అణగారిన వర్గానికి చెందిన మటిగ్ సలూగ్ తెగ కోసం సేవా కార్యక్రమాలు చేపట్టిన టీచర్ రాండీ హలాసన్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.
వీరే కాకుండా పాకిస్థాన్ లో బాలికల విద్య కోసం పాటుపడుతున్న 'ది సిటిజన్స్ ఫౌండేషన్' కూడా మెగసెసె అవార్డుకు ఎంపికైంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి