ఈ కాలంలో హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ఎందరో ప్రాణాలు విడుస్తున్నారు. అలా కన్నుమూస్తున్న వారిలో పిల్లలూ ఉంటున్నారు. గుండెజబ్బులకు జన్యులోపాలు, ఆహారపు అలవాట్లు, పొగతాగడం కారణమని పరిశోధకులు ఎప్పుడో తేల్చారు. పూర్వ కాలంతో పోల్చితే నేటి యుగంలోనే ఈ హృద్రోగాలు ఎక్కువయ్యాయి. అయితే, వేల సంవత్సరాల క్రితమే ఈ గుండెజబ్బు ఆనవాళ్ళున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 53,000 ఏళ్ళ నాటి టైరోలియన్ మానవుడిలోనూ గుండెజబ్బుకు సంబంధించిన జన్యువులను కనుగొన్నారు.
ఆల్ప్స్ పర్వతశ్రేణిలో దొరికిన ఈ మంచు మనిషి దేహాన్ని పరిశీలించిన పరిశోధకులు అతడిలో కరోనరీ హార్ట్ డిసీజ్ (సీహెచ్ డీ) సంబంధిత జన్యు క్రమాన్ని గుర్తించారు. ఆ మంచుమనిషి జన్యుపటాన్ని మొత్తం పరిశీలించగా... నేడు గుండెజబ్బులకు కారణమయ్యే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలీ మార్ఫిజమ్స్ (ఎస్ఎన్ పీ) అతడి జన్యువుల్లోనూ ఉన్నాయని తెలిసింది. అంతేగాకుండా, అతని రక్తనాళాలు బిరుసెక్కి దళసరిగా తయారైన విషయాన్ని కూడా గుర్తించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి