ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రజల కోసం 'జనతా దర్బార్', 'లెటర్స్ టు సీఎం' కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎవరైనా సహాయం అవసరమైన వాళ్ళు ఆ దర్బార్ కు గానీ, తనకు గానీ లేఖ రాస్తే సత్వరమే సాయం అందించాలన్నది అఖిలేశ్ ఆలోచన. కానీ, విన్నపాల కంటే పొగడ్తలతో కూడిన లేఖలే అధికంగా వస్తున్నాయట. అది కూడా అఖిలేశ్ అందాన్ని కీర్తిస్తూ..! గడచిన రెండేళ్ళలో ఐదు లక్షల ఉత్తరాలు రాగా... అత్యధిక లేఖల సారాంశం "ముఖ్యమంత్రి గారూ! మీరెంతో అందంగా ఉన్నారు, మమ్మల్ని పెళ్ళి చేసుకోరూ..!"అనేనట.
కొన్ని లేఖల్లో... "నాకు బొలెరో వాహనం లేదు, నాకోటి కొనిస్తారా..?" అని, మరికొన్ని లేఖల్లో... "మీరు నాకు సోదరుడిలాంటి వారు, రాఖీ కట్టవచ్చా?" అని వున్నాయట. ఇలాంటి లేఖలతో సదరు కార్యక్రమాల ప్రయోజనం దెబ్బతింటోందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్