యూకేలో హెచ్ఎస్బీసీ బ్యాంకు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. ముస్లిం సంఘాలు, ముస్లిం వ్యక్తులకు చెందిన ఖాతాలను బ్యాంకు నిలిపివేసింది. ఈ మేరకు బ్యాంకు అధికారులు లండన్ లోని అతి పెద్దదైన ఫిన్స్ బరీ పార్క్ మసీదు, ఇస్లామిక్ మేధావి వర్గం సహా పలు ముస్లిం సంస్థలకు లేఖ రాశారు. ఈ ఖాతాలు కొనసాగించడం బ్యాంకు ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని హెచ్ఎస్బీసీ ఆ లేఖలో పేర్కొంది. మత, జాతి పరమైన కారణాలతో నిలిపివేత నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
దీనిపై ఫిన్స్ బరీ పార్క్ మసీదు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మసీదు ట్రస్టీల్లో ఒకరైన ఖాలిద్ ఉమర్ మాట్లాడుతూ, బ్యాంకు నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించారు. ఖాతాల నిలిపివేతకు సరైన కారణం చెప్పలేకపోయారని విమర్శించారు. వారికి ఇస్లామోఫోబియా పట్టుకున్నట్టుందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఉమర్ పేర్కొన్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్