రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సరికొత్త ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో... రష్యాకు చెందిన ఎనర్జీ, ఆయుధాలు, ఆర్థిక రంగాలపై ఆంక్షలను మరింత విస్తరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా వెల్లడించారు. రష్యా తన విధానాన్ని మార్చుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని... దీంతో ఆ దేశం భవిష్యత్తులో మరింత కోల్పోవాల్సి వస్తుందని ఒబామా అన్నారు. ఇప్పటికే రష్యాపై కొన్ని ఆంక్షలున్నప్పటికీ... తాజాగా మూడు కీలక రష్యా బ్యాంకులు, రక్షణ సంస్థలు, ఎనర్జీ రంగానికి చెందిన సంస్థలకు ఆంక్షలను విస్తరింపజేశారు.
అంతేకాకుండా రష్యా ఎనర్జీ సెక్టార్ కు కీలకమైన పరికరాలు, టెక్నాలజీపై కూడా ఆంక్షలను విధించారు. ఆంక్షలు విధించిన మూడు బ్యాంకులకు ఇకపై అమెరికన్ల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. ఈ వివరాలను జిన్హువా వెల్లడించింది. మలేషియా విమానాన్ని కూల్చి 298 మంది మృతికి కారణమైన ఉక్రెయిన్ మిలిటెంట్లకు రష్యా సహకారం అందిస్తోందని యూఎస్ ఆరోపిస్తోంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్