తలగడకింద ఫోన్ పెట్టి నిద్రపోయే అలవాటుందా? ఛార్జింగ్ పెట్టి నిద్రపోయే అలవాటు ఉందా? అయితే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టేనని శాంసంగ్ హెచ్చరిస్తోంది. దక్షిణ టెక్సాస్ రాష్ట్రంలో ఓ బాలిక శాంసంగ్ సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి తలగడకింద పెట్టుకుని నిద్రపోయింది. ఇంతలో ఆమె ఒంటికి వేడి తగలడంతో లేచి చూస్తే...తలగడ మండిపోతూ కనిపించింది. చూస్తే సెల్ ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు రేగినట్టు గుర్తించి మంటలను ఆర్పివేసింది.
దీంతో బాలిక తండ్రి ఫోన్ లోని బ్యాటరీ కారణంగా మంటలు రేగినట్టు పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన శాంసంగ్ సంస్ధ తమకు వినియోగదారుల రక్షణే ప్రధమ కర్తవ్యమని పేర్కొంటూ మొబైల్ లో నకిలీ బ్యాటరీ ఉపయోగించి ఉండవచ్చన్న అనుమానం వెలిబుచ్చింది. అయినప్పటికీ శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ కి యూజర్ మాన్యవల్ అందజేస్తామని తెలిపింది.
మాన్యువల్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోకూడదు, మంటలు వ్యాపించే ప్రాంతాల్లో అంటే దిండ్ల కింద, దుప్పట్లకింద ఫోన్లను ఉంచి నిద్రించకూడదని సూచిస్తామని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ ఫోన్ ను ల్యాబ్ కి పంపి నాణ్యత పరీక్షలు చేస్తామని శాంసంగ్ వెల్లడించింది. వినియోగదారులు ఈ విషయాలను గుర్తించాలని శాంసంగ్ సూచించింది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్