భారత ప్రధాని నరేంద్ర మోడీపై అగ్రరాజ్యాలు సహా పలు దేశాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఆయన పాలనా దక్షత వారిలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మేరకు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ మోడీపై కథనం ప్రచురించింది. ముఖ్యంగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టాక ప్రభుత్వ కార్యాలయాల పనితీరు విశేషంగా మెరుగుపడిందని పేర్కొంది. సిబ్బంది సమయపాలన, ఆఫీసు పరిశుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపింది.
కార్యాలయాల్లో మంత్రుల తనిఖీలు, ఫైళ్ళ పెండింగ్ పట్ల వారు అధికారులకు ఆదేశాలు జారీచేయడం, మంత్రులు తమ వద్దకొచ్చిన ఫైళ్ళను వెంటనే క్లియర్ చేయడం, ఆఫీసుల్లో పాత ఫర్నిచర్ స్థానే నూతన సామగ్రి అమర్చడం... వంటి మార్పులు 'మోడీ మంత్రా'కు నిదర్శనమని సదరు పత్రిక కొనియాడింది. గత ప్రభుత్వ హయాంలో బూజుపట్టిన ఫైళ్ళను సైతం తాజా క్యాబినెట్ ఆగమేఘాలపై పరిష్కరిస్తోందని పేర్కొంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి