లండన్ పోలీసులు పైరసీకి ఊతమిచ్చే వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా వెబ్ సైట్ల బ్యానర్లలో తమ ప్రకటనలు పొందుపరిచారు. 'ఈ సైట్ పై పోలీసులకు ఫిర్యాదు అందినది' అన్నదే ఆ ప్రకటనల సారాంశం. ఈ ప్రకటనలతో సదరు సైట్ల జోలికి ఎవరూ వెళ్ళరన్నది లండన్ పోలీసు విభాగం ఉద్దేశం. వాణిజ్య ప్రకటనల ద్వారా వారికి ఆదాయం రాకుండానూ ఈ విధానం ద్వారా గండికొట్టవచ్చన్నది పోలీసుల ఆలోచన.
తమ ప్రకటన చూసి ప్రఖ్యాత బ్రాండ్లేవీ ఆ అక్రమ వెబ్ సైట్లకు ప్రకటనలు ఇవ్వబోవని వారు విశ్వసిస్తున్నారు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే చాలా వెబ్ సైట్లు అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారానే ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఆ మార్గాన్ని దెబ్బతీస్తే ఇక ఆ సైట్లు మూతపడిపోతాయని లండన్ పోలీస్ విభాగం భావిస్తోంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్