కామన్వెల్త్ క్రీడల సందర్భంగా పపువా న్యూగినియాకు చెందిన తౌవా ఉదియా (22) అనే లిఫ్టర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ క్రీడలకు వేదికైన గ్లాస్గో నగరంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద ఈ లిఫ్టర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దీనిపై గ్లాస్గో షెరిఫ్ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా తౌవా తనపై ఆరోపణలను అంగీకరించలేదని, తదుపరి విచారణ శుక్రవారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.
కిందటి సోమవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. తమకందిన ఫిర్యాదు మేరకు ఆ లిఫ్టర్ ను అరెస్టు చేశామని చెప్పారు. కాగా, "మార్కెట్ వద్ద సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది. నా ప్రతిష్ఠకు భంగం కలగాలని కోరుకోను" అని తౌవా పేర్కొన్నట్టు ఆస్ట్రేలియా ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా తెలిపింది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్