ఇజ్రాయెల్, హమాస్ తీవ్రవాద సంస్థల నడుమ నలిగిపోతున్న గాజా స్ట్రిప్ ప్రాంతానికి ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంఘీభావం తెలపడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్ తో మూడో టెస్టు సందర్భంగా మొయిన్ చేతికి 'గాజా' రిస్ట్ బ్యాండ్లు కట్టుకుని బరిలో దిగడం చర్చనీయాంశం అయింది. దీంతో, ఐసీసీ ఈ ఘటనపై విచారణకు తెరదీసింది. సౌతాంప్టన్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మొయిన్ బ్యాటింగ్ కు దిగినప్పుడు టీవీల్లో ఈ బ్యాండ్లు స్పష్టంగా కనిపించాయి. ఆ రిస్ట్ బ్యాండ్లపై 'సేవ్ గాజా', 'ఫ్రీ పాలస్తీనా' అన్న నినాదాలున్నాయి.
దీనిపై, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, మొయిన్ ఎలాంటి తప్పిదానికి పాల్పడ్డట్టు తాము భావించడంలేదని తెలిపారు. ఏదేమైనా, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఐసీసీయేనని అన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి