తక్షణం ఆ డబ్బులు పాసింజర్లకు వాపస్ ఇవ్వాలని ఏవియేషన్ రెగ్యులారిటీ స్పైస్ జెట్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. జూన్ 16 ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్ జి 419 విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం ఐదు గంటలు ఆలస్యంగా నడిచింది. ఆలస్యంగా నడవడంతో విమానంలో ఢిల్లీ చేరాల్సిన 172 మంది ప్రయాణికులు ఆకలితో నకనకలాడారు. దీంతో వారికి స్పైస్ జెట్ భోజన సదుపాయం చేసి దానికి చార్జీలు వసూలు చేసింది.
ఇది ఏవియేషన్ రూల్స్ కి వ్యతిరేకం. నిబంధనల ప్రకారం విమానం ఆలస్యమైతే అందుకు బాధ్యత విమానయాన సంస్థదే, కనుక విమానయాన సంస్థే ప్రయాణికులకు భోజన, వసతి సౌకర్యం సమకూర్చాలి. దీనికి వ్యతిరేకంగా స్పైస్ జెట్ వ్యవహరించడంతో ప్రయాణికులు భోజనం కోసం ఖర్చుచేసిన ప్రతి పైసా వారికి తిరిగి ఇచ్చివేయాలని సంస్థను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది.
దీనిపై స్పైస్ జెట్ తొందర్లోనే స్పందిస్తుందని ప్రతినిధులు తెలిపారు. కాగా తక్కువ రుసుముతో ప్రయాణం ఏర్పాటు చేసినందున భోజన సదుపాయం సమకూర్చాల్సిన బాధ్యత స్పైస్ జెట్ కు లేదని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొనడం విశేషం.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్