స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాక ఐపీఎల్ లో మాత్రమే కనిపించాడు. తాజాగా, ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ లో కేపీ మెల్బోర్న్ స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. మెల్బోర్న్ జట్టుకు రెండేళ్ళపాటు ఆడేందుకు కాంట్రాక్టు కుదిరింది. దీనిపై కేపీ మాట్లాడుతూ, స్టార్లతో కూడిన మెల్బోర్న్ జట్టుకు ఆడనుండడంపై హర్షం వ్యక్తం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా సుప్రసిద్ధ ఎంసీజీ మైదానం తమ జట్టు సొంతగడ్డ అన్న విషయం మర్చిపోరాదని తెలిపాడు.
ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 20న హోబర్ట్ హరికేన్స్ తో జరిగే మ్యాచ్ తో మెల్బోర్న్ స్టార్స్ జట్టు బిగ్ బాష్ తాజా సీజన్ ను ఆరంభిస్తుంది. కాగా, కేపీతో కాంట్రాక్టుపై మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ కామెరాన్ వైట్ మాట్లాడుతూ, అతని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. కేపీ చేరికతో జట్టు బలోపేతం అవుతుందని అన్నాడు. కాగా, ఈ దక్షిణాఫ్రికా జాతీయుడు ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా జౌక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్