గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశ పరువు ప్రతిష్ఠలు నిలబెట్టిన క్రీడాంశాలు షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ కావడం విశేషం. దీంతో భారత్ పతకాల పట్టికలో టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించింది. షూటర్లు విశేషంగా రాణించడంతో పతకాల పంట పండింది. వెయిట్ లిఫ్టింగ్ లో భారత లిఫ్టర్లు అంచనాలకు మించి రాణించడంతో భారతదేశ ప్రతిష్ఠ ఇనుమడించింది. ఇప్పటి వరకు భారత్ 22 పతకాలు సాధించగా, షూటింగ్ లో 3 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక కాంస్య పతకం గెలుచుకుని భారత షూటర్లు సత్తా చాటారు.
3 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యపతకాలతో భారత్ లిఫ్టర్లు దేశప్రతిష్ఠను పైకెత్తారు. ఎన్నో అంచనాలు, ఆశలతో వెళ్లిన షట్లర్లు మాత్రం నిరాశపరిచారు. రెజ్లింగ్, బాక్సింగ్ ఫైనల్స్ ఇంకా జరగాల్సి ఉంది. రెజ్లర్లలో భారత్ మంచి రికార్డు కలిగి ఉండగా, బాక్సింగ్ లో భారత బాక్సర్లు మంచి ఫాంలో ఉన్నారు. దీంతో ఈ రెండు క్రీడాంశాల్లో పతకాల పంటపండే అవకాశం ఉంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి