కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రజలపై పోలీస్ దాడులను శివసేన తీవ్రంగా పరిగణిస్తోంది. అది కన్నడ టెర్రరిజం తప్ప మరొకటి కాదని ఆరోపించింది. పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో కర్ణాటక భవన్, కర్ణాటక సంఘ్ భవన్ కళకళలాడుతున్నాయని, కర్ణాటకలోని మహారాష్ట్ర బోర్డు వద్ద అలాంటి పరిస్థితి కనిపించడం లేదని శివసేన పేర్కొంది. మరాఠీ ప్రజలపై జరుగుతున్న దాడులు చూస్తే పాక్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ సైతం సిగ్గుపడతాడని వ్యాఖ్యానించింది.
ఇటీవలే మహారాష్ట్ర సదన్ లో ఓ ముస్లింకు బలవంతంగా రొట్టె తినిపించిన ఘటనపై ఎలుగెత్తిన పార్టీలు, కర్ణాటక పోలీసు దాడుల విషయంలోనూ అదే రీతిలో ఉత్సాహాన్ని ప్రదర్శించగలవా? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో మోడీ సర్కారు జోక్యం చేసుకోవాలని శివసేన కోరింది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి