న్యూయార్క్ మహానగరంలో స్పైడర్ మ్యాన్ వేషంలో ఓ మహిళా యాత్రికురాలిని వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆ టూరిస్టును డబ్బులివ్వాలంటూ స్పైడర్ మ్యాన్ వేషధారి వెంటపడ్డాడు. ఆమె ఒక డాలర్ ఇవ్వగా అతడు నిరాకరించాడు. తనతో ఫొటో తీయించుకోవాలంటే 20 డాలర్లు ఇవ్వాలని, లేదా, 10 డాలర్లైనా ఇవ్వాలని, చివరికి కనీసం 5 డాలర్లైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ పోలీసు అధికారి సదరు వేషగాడిని అడ్డుకున్నారు. దీంతో, స్పైడర్ మ్యాన్ కు కోపం వచ్చింది. వెంటనే ఆ పోలీసు ముఖంపై గుద్దాడు. ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసు అధికారులు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని జూనియర్ బిషప్ గా గుర్తించారు. అరెస్టును నిరోధించడం, పోలీసు అధికారిపై దాడి చేయడం, దుష్ప్రవర్తన వంటి అభియోగాలను బిషప్ పై మోపారు న్యూయార్క్ పోలీసులు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్