ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న జర్మనీ మరో ఘనతను చేజిక్కించుకుంది. తాజాగా ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో జర్మనీ మొదటి ర్యాంకులో నిలిచింది. ఆదివారం జరిగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో అర్జెంటీనాను ఓడించిన జర్మనీ 1-0 తో టైటిల్ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ చేజిక్కడంతో 24 ఏళ్ల తర్వాత జర్మనీ ప్రపంచ కప్ ను గెలిచినట్లైంది.
ఈ ప్రపంచ కప్ లో అగ్రశ్రేణి జట్లు గ్రూప్, లీగ్ దశల్లోనే వెనుదిరిగిన నేపథ్యంలో భీకరంగా పోరాడిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్లు ఫిఫా ర్యాంకింగ్స్ లో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మూడవ స్థానం కోసం జరిగిన నాకౌట్ మ్యాచ్ లో ఓటమి పాలైన ఆతిథ్య జట్టు బ్రెజిల్ 7వ స్థానంలో నిలిచింది. అగ్రశ్రేణి జట్టు స్పెయిన్ ఎనిమిదో ర్యాంకుకు పడిపోగా, పోర్చుగల్, ఇటలీలు వరుసగా 11, 14 స్థానాల్లో నిలిచాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి