టమోటా ధరలు పెరగడంతో రైతులు ఆనందపడుతున్నారు. మొన్నటి వరకు సరైన గిట్టుబాటు ధర రాని కారణంగా తమకు నష్టాలే మిగిలాయని, ఇక ఇప్పుడు రేటు పెరగడంతో లాభాలు వస్తున్నాయంటూ టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ నుంచి జంటనగరాలకు టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి. హోల్ సేల్ గా టమోటా కిలో రూ.35 వరకు ఉందని రైతులు చెప్పారు.
బహిరంగ మార్కెట్లో టమోటా కిలో 60 రూపాయలకు పైగా ధర పలుకుతోంది. దీంతో, టమోటా కొనాలంటేనే వెనుకాడుతున్నామని వినియోగదారులు అంటున్నారు. రైతు బజార్లలో సైతం టమోటాల ధర ఎక్కువగా ఉంది. దీంతో కిలోకు బదులు పావుకిలో టమోటాలు కొని సరిపెట్టుకోవాల్సి వస్తుందని కస్టమర్లు వాపోయారు. టమోటా ధరలను నియంత్రించాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
More Telugu News
-
తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి