మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఐస్ క్రీమ్ ఇవ్వలేదన్న కారణంతో ఇద్దరు ఇంజీనీర్లు తమ పై అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. విషయం ఏంటంటే... పవార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జాల్నా వెళుతుండగా, మార్గమధ్యంలో ఔరంగాబాద్ లోని పీడబ్ల్యూడీ అతిథి గృహం వద్ద భోజనం కోసం ఆగారు. తిండి బాగానే పెట్టారు కానీ, ఆఖర్లో ఐస్ క్రీమ్ ఇవ్వలేదట సదరు మంత్రివర్యులకు. దీనిపై పవార్ మద్దతుదారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు పీడబ్ల్యూడీ ఇంజినీర్లకు నోటీసులు జారీ అయ్యాయి. మంత్రిగారికి ఐస్ క్రీమ్ ఎందుకివ్వలేదో సంజాయిషీ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, తనకు ఐస్ క్రీమ్ ఇవ్వనందుకు పవార్ ఏమీ నొచ్చుకోకపోగా, మద్దతుదారులు మాత్రం చాలా ఫీలయ్యారట.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి