కాశీ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి గంగలో మునిగి, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడం మోక్షదాయకమన్నది ఓ నమ్మిక. అయితే, అంతదూరం వెళ్ళాల్సి రావడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కాగా, శ్రావణ మాసం సందర్భంగా భారత పోస్టల్ డిపార్ట్ మెంట్ ఓ వినూత్న పథకం అమలుకు సన్నద్ధమైంది. ఇకపై కాశీ విశ్వనాథుడి ప్రసాదాన్ని భక్తుల ఇళ్ళకు బట్వాడా చేస్తారు. ఈ మేరకు వారణాసి దేవస్థానం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దేవస్థానంతో తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రసాదం కోరుకునే భక్తులు రూ. 60 మనీ ఆర్డర్ రూపంలో పంపాల్సి ఉంటుంది. శ్రావణమాసం సందర్భంగా ఈ రెండు దేవాలయాలకు భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తుతారు. ఈ నేపథ్యంలోనే పోస్టల్ శాఖ తాజా ఒప్పందం కుదుర్చుకుంది.
More Telugu News
-
తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి