తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఖండించారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు... టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్నట్టు కొందరు అసత్య కథనాలు సృష్టించారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లవలసిన అవసరం తనకు ఏముందని వివేక్ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి అనవసరమైన విషయాలపై కాకుండా తెలంగాణ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అనవసరంగా తనపై లేనిపోని ప్రచారాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీకి తెలంగాణలో బలమైన క్యాడర్, ఓటుబ్యాంకు వున్నాయని... తాము తెలంగాణలో మరింత బలమైన శక్తిగా ఎదుగుతామని ఆయన అన్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి