తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం టీడీపీ అగ్రనాయకుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా సీనియర్ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు, నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావులు టీటీడీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ రేసులో చదలవాడ కృష్ణమూర్తి అందరికన్నా ముందున్నట్టు సమాచారం. చదలవాడకు టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక పాలక మండలి సభ్యులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి, తిరుపతికి చెందిన టీడీపీ నేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రమణ్యం పేర్లు వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ కనుమూరి బాపిరాజు పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీ తో ముగుస్తుంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి