తెలుగుతేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వచ్చేనెలలో భారత్ పర్యటనకు రానున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల హైదరాబాదులో కొన్ని రోజులు బస చేయనున్నారు. సత్య నాదెళ్ల హైదరాబాదులో ఉన్న సమయంలో ఆయనతో భేటీ అయ్యేందుకు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్ రావు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇక, హైదరాబాద్ నగరంలో బస చేసే సమయంలో ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబులతో వేర్వేరుగా సమావేశమవ్వాలని సత్య నాదెళ్ల భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ తమ రాష్ట్రాల్లో ఐటీ పెట్టుబడులు సాధించుకునేందుకు మైక్రోసాఫ్ట్ సీఈవో మద్దతు కోరనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో బాగా అభివృద్ధి చెందింది. సత్య నాదెళ్ల రాకతో హైదరాబాదులో ఐటీ పరిశ్రమ విస్తరణ అవకాశాలు మరింత మెరుగుపడతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాదులో తమ కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక చంద్రబాబు కూడ ఏపీలో ఐటీ సెక్టార్ డెవలప్ మెంట్ కు సత్య నాదెళ్ల సహకారం కోరనున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి