ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రవేశ ప్రక్రియ పూర్తికి మరింత సమయం ఇవ్వాలని కోరింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.