బ్రెజిల్ ఓ క్లబ్ స్థాయి జట్టుకంటే దారుణంగా ఓటమిపాలవడం పట్ల సూపర్ ఫార్వర్డ్ నేమార్ రగిలిపోతున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ లో జర్మనీ చేతిలో 1-7 తేడాతో బ్రెజిల్ ఓడడాన్ని నేమార్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అదీ సొంతగడ్డపై ఓడడం అవమానకరంగా భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుడు, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లయొనెల్ మెస్సీకి ఓ సందేశం పంపాడు. ఫైనల్లో జర్మనీని చిత్తుగా ఓడించాలని సూచించాడు.
టెరెసోపోలిస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నేమార్ కన్నీటిపర్యంతమయ్యాడు. వెన్నెముక గాయం కారణంగా సెమీస్ కు దూరమవడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. అనంతరం మాట్లాడుతూ, ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మెస్సీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. మెస్సీ క్రీడాచరిత్ర అద్భుతమని, మెరుగైన ప్రదర్శనతో ఎన్నో ట్రోఫీలు గెలిచాడని గుర్తు చేశాడు. నేమార్, మెస్సీ... స్పానిష్ లీగ్ లో బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక, క్వార్టర్ ఫైనల్లో తన గాయానికి కారణమైన కొలంబియా డిఫెండర్ జునిగాను క్షమించానని తెలిపాడు. ఆ మ్యాచ్ మరుసటి రోజే జునిగా ఫోన్ చేసి క్షమాపణ కోరాడని నేమార్ వెల్లడించాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి