హిమాచల్ ప్రదేశ్ లోని లార్జి డ్యామ్ వద్ద ఐటీబీపీ సిబ్బంది ప్రమాదానికి గురయ్యారు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు జరుపుతుండగా నదీ ప్రవాహంలో నలుగురు ఐటీబీపీ సిబ్బంది కొట్టుకుపోయారు. దోడ గ్రామం వద్ద వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.