శాసనసభ కమిటీ హాలులో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ నాయకుడి ఎంపికపై చర్చ జరుగుతోంది.