ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. అపాయింటెడ్ డే అయిన జూన్ 2ను పురస్కరించుకుని ఆయన హస్తిన బయల్దేరుతున్నారు. విభజనతో ముడిపడిన సమస్యలపై ప్రధాని మోడీతో, బీజేపీతో చర్చించేందుకు ఆయన వెళ్తున్నారు.