ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు రూ.10వేల విలువగల బెయిల్ బాండ్ ను సమర్పించారు. ఈ క్రమంలో రేపో, ఎల్లుండో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.