ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఓటమి బాటలో పయనిస్తున్నారు. అక్కడ ఆయనకు పోటీగా వైఎస్సార్సీపీ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.