టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యం దిశగా సాగిపోతున్నారు. తొలి గంట ఓట్ల లెక్కింపు ముగిసేసరికి చంద్రబాబునాయుడు విజయం దిశగా సాగిపోతున్నారు.