తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2312 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందగా, టీఆర్ఎస్ 1897 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 1060 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. బీజేపీ 252 ఎంపీటీసీలను కైవసం చేసుకోగా, ఇతరులు 904 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు.
ఇక, జడ్పీటీసీల్లో మాత్రం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 191 జిల్లా పరిషత్ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకోగా, 177స్థానాలతో కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. టీడీపీ 52, వామపక్షాలు 4, ఇతరులు 16 స్థానాల్లో గెలుపొందారు.