తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2311 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందగా, టీఆర్ఎస్ 1884 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 1040 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. వామపక్షాలు 233 ఎంపీటీసీలను కైవసం చేసుకోగా, ఇతరులు 956 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు.
ఇక, జడ్పీటీసీల్లో మాత్రం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 190 జిల్లా పరిషత్ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకోగా, 176 స్థానాలతో కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. టీడీపీ 50, వామపక్షాలు 4, ఇతరులు 15 స్థానాల్లో గెలుపొందారు.